Nithyudaina dhevuni thodu lyrics నిత్యుడైన దేవుని తోడు నీడ - నీపై ఉoడును

నిత్యుడైన దేవుని (E)
పల్లవి:    నిత్యుడైన దేవుని తోడు నీడ - నీపై ఉoడును
నిత్యము నిల్చును                                        (5X)
1.        ఎర్ర సముద్రమును - ఎడారి చేయువాడు                    (2X)
మారా జలములను - మాధుర్యముగ జేయును             (2X)
… నిత్యుడైన …
2.        ఫారో సైన్యములు - పరుషాలు పల్కినను                   (2X)
ప్రవాహ జలములలో - పడి చావజేసెను                     (2X)
… నిత్యుడైన …
3.        బలవంతుడైన దేవుడు - ఎల్ల కాలము బలమిచ్చును        (2X)
మార్గాన నడిపించును - మన్నాతో పోషించును              (2X)
… నిత్యుడైన …

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.