సియోను పాటలు
సీయోను పాటలు సంతోషముగను పాడుచు సీయోను
వెళ్ళుదమ
1. లోకాన శాశ్వతానందమేమియు – లేదని చెప్పెను ప్రియుడేసు
(2)
పొందవలె నీ లొకమునంధు
కొంతకాలమెన్నోశ్రమలు ||సీయోను పాటలు||
2. ఐగుప్తును విడిచినట్టి మీరు – అరణ్యవాసులై యీ ధరలొ
(2)
నిత్యనివాసము లేదిలలొన – నేత్రాలు కానానుపై నిల్పుడీ
||సీయోను పాటలు||
3. మారానుపోలిన చేదైన స్తలముల-ద్వార పొవలసియున్న నేమి (2)
నీరక్షకుండగు యేసే నడుపును – మారని తనదు మాట
నమ్ము ||సీయోను పాటలు||
4. ఐగుప్తు అశల నన్నియు విడిచి– రంగుగ యేసుని వెంబ
డించి (2)
పాడైన కొరహు పాపంబుమాని – విధేయులై విరాజిల్లుడి
||సీయోను పాటలు||
5. ఆనందమయ పరలొకంబు మనది – అక్కడనుండి వచ్చునేసు
(2)
సియోను గీతము సొంపుగ కలిసి – పాడెదము ఫ్రభుయేసుకు
జై ||సీయోను పాటలు||
కామెంట్‌ను పోస్ట్ చేయండి