దేవా నీ ఆవరణం, మాకెంతో శ్రేయస్కరం (2) ఒక గడియ ఇచట గడుపుట మేలు వేయి దినముల కంటెను (2) || దేవా నీ ఆవరణం || అద్బుతకార్యములు..ఆ. జరిగించుదేవుడవు..ఆ..(2) అనవరతము నీ మహిమను పొగడ, ఆత్మతో నింపుమయా ఆత్మ సత్యంబులతో ఆరాధించగ మనసుతో ఆల్ఫా ఒమెగయు ఆత్మ రూపుడవు ఆనందించగ నా మదిలో (2) || దేవా నీ ఆవరణం || అత్యంత పరిశుద్దమౌ..ఆ..నీదు గుడారమున..ఆ..(2) నివసించుటకు యోగ్యత నొసగి మమ్ము హెచ్చించితివి నీదయన్ జుంటి ధారల కన్నను – తేనె మధురిమ కన్నను శ్రేష్టమౌ నీదు వాక్కుల చేత మము త్రుప్తి పరచుమయ (2) || దేవా నీ ఆవరణం || పరిశుద సన్నిధిలో..ఆ..పరిశుధాత్ముని నీడలో..ఆ..(2) పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతో, ప్రభుని ప్రస్తుతించెదం మా దేహమే ఆలయం, కావాలి నీకె నిలయం ప్రాణ ప్రియుడవు పదముల చేరి ప్రాణార్పణ చేతుము (2) || దేవా నీ ఆవరణం || Dheva nee aavaranam, maakento sreyaskaram (2) Oka ghadiya ichata gaduputa melu veyi dinamula kantenu (2) || Dheva nee aavaranam || Adbhuta kaaryamulu a… jariginchu devudavu a…(2) Anavaratamu nee mahimalu pogada, aathmatho nimpumaya Aathma sathyambulatho aaraadhinchaga mansutho Alpha omegayu atmarupudavu aanandinchaga naamadilo (2) || Dheva nee aavaranam || Atyanta parshuddhamou a.. Needu gudaaramuna a…(2) Nivasinchutaku yogyatanosagi mammu hechhinchitivi needayan Junti dhaaralakannanu – Tene madhurima kannanu Sreshtamou needu vaakkula cheta mamu trupthiparachumayaa (2) || Dheva nee aavaranam || Parishuddha sannidhilo a.. Parshudhhatmuni needalo a..(2) Paripoorna hrudayamutho parivarthanamutho prabhune prastuiyinchedam Maa dehame aalayam.. Kaavaali neeke nilayam.. Praana priyudavu padamula cheri – Praanaarpanamu chetumu (2) || Dheva nee aavaranam || gh Song info Writer ✍ : Album 📀 : Singers 🎤 : Jaya Paul Book 📖 : Text sizes Small size:ex:-mobile Medium sizes ex:- System,Tv's Large sizes ex:-Wall screen,Projector