సుగుణాల సంపన్నుడా స్తుతిగానాలవారసుడా
నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా
నీ మాట జీవముగలదయ్యా యేసయ్యా
చీకటి కాలము వచ్చుచుండె కృపకాలము నుపయోగించు
ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది
యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు
పరవాసిని నే జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారిన్
పరమ జీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతో నుండ
నా జీవిత వ్యధలందు యేసే జవాబు యేసే జవాబు
నా ప్రియ యేసు రాజా ఆదుకొ నన్నెపుడు శోధనలో వేదనలో
దైవం ప్రేమ స్వరూపం ప్రేమకు భాష్యం శ్రీయేసుడే అవనిలో
దేవా నీ నామం పావన ధామం బ్రోవుమయ్యా ప్రేమ రూప
క్రైస్తవా మేలుకో క్రీస్తులో నిన్ను చూచుకో
క్రైస్తవమా యువతరమా ప్రభునియందే నిలువుమా
ఒకే ఒక మార్గము ఒకే ఆధారము ఒకే పరిహారము
దూరమరిగిన చిన్ని తనయా తండ్రి యింటికి మరలి రా
దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా అణుక్షణంబు