ఓ... రాజ్యాలనేలే మహరాజు రాజూగ నిన్ను చూడాలని సింహాసనాన్ని విడచి ఇలలో సామాన్యునిగా అరుదెంచెన్ హ్యాపీ... హ్యాపీ... క్రిస్మస్ మెర్రీ... మెర్రీ... క్రిస్మస్ ఓ.... 1.పావనమాయేను ఈ ధరణి నీ దివ్య పాదాలు మోపగనే పాపపు సంకెళ్ళు తెగిపోయే అతి పరిశుద్ధుడు అరుదెంచగనే (2) చీకటినంతా పారద్రోల-పావనుడా పవలించావు ప్రతి హృదయాన్ని వెలుగుతో నింప నీతి సూర్యుడ ఉదయించావు (హ్యాపీ) 2. తారను చూసిన జ్ఞానులు చేరిరి ప్రభుని చెంతకు బంగారము సాంబ్రాణి బోళమును అర్పించిరి భయ భక్తులతో (2) గొల్లలు జ్ఞానులు పిల్లలు పెద్దలు పరవశించిరి నీ రాకతో ఆనంద మాయెను ఈ జగమంతా రక్షకుడా నీ జన్మతో (హ్యాపీ) || || || || Song info Writer ✍ : Album 📀 : Singers 🎤 : Book 📖 : Text sizes Small size:ex:-Mobile Medium sizes ex:- System,Tv's Large sizes ex:-Wall screen,Projector