Home
About
Contact
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
Index
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
త
ద
న
హోమ్
Gottipati Yesudas 🎤
అనంత జ్ఞాని నీకు అల్పుడను నాకు సహవాసమా
అనంత జ్ఞాని నీకు అల్పుడను నాకు సహవాసమా
Online Lyrics List
మార్చి 24, 2024
అనంత జ్ఞాని నీకు అల్పుడను నాకు సహవాసమా
మహిమాన్విత నీకు మట్టినైన నాకు స్నేహమా
కృప ఇది నీ కృప
కేవలం నీ కృప
కృపా … కృపా … కృపా…. కృపా
|| అనంత ||
కోట్లాది జనులలో గుర్తించావు కోరుకొని కొమరునిగా లెక్కించావు
క్షమించే మనస్సు కలిగి ఫలించే జీవమిచ్చి
పరలోక పౌరునిగ నను చేసావు.
|| కృపా ||
అప్పగించుకున్నాను నీ కృపకే నేను
గొప్ప దేవుడా నీ సన్నిధిలో ఉన్నాను
పిలిచిన వాడా నన్ను గెలిచినవాడా
ప్రేమించి ప్రేరేపించి స్థిరపరచినవాడా.
|| కృపా ||
|| Evariki ||
Contact form