Home
About
Contact
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
Index
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
త
ద
న
హోమ్
Velugu Baata 📀
ఆకర్షించుము దేవా మమ్మాదరింపగ రావా కాంక్షనీయుడా నీవే
ఆకర్షించుము దేవా మమ్మాదరింపగ రావా కాంక్షనీయుడా నీవే
Online Lyrics List
ఫిబ్రవరి 22, 2024
998
ఆకర్షించుము దేవా మమ్మాదరింపగ రావా } 1 కాంక్షనీయుడా నీవే మా దేవ - కాపరి మా యేసు దేవా } 2
|| ఆకర్షించుము ||
సాతాను శోధనలు మములాగుచున్నవి దేవా
కష్టాలు కన్నీళ్ళు మా గుండె నిండెను దేవా } 2
లోకము మమ్ము పిలుచుచున్నది - శోకసముద్రం పొంగుచున్నది } 2
|| ఆకర్షించుము ||
నీ ఆత్మ వరములను మాకిమ్ము మా యేసు దేవా
నీ సేవ చేయుటకు మా శక్తి చాలదు దేవా } 2
సుఖము శరీరము కోరుచున్నది - మనస్సు ధనాశకు లాగుచున్నది } 2
|| ఆకర్షించుము ||
మా ప్రియుడా నడుపుమయా - నీ ప్రేమ నీడలలోన
పాలు గోధుమ సారములు ఉన్నాయి - నీ సన్నిధాన } 2
పాపపు చెలిమి పిలుచుచున్నది - చీకటి బలము లాగుచున్నది } 2
|| ఆకర్షించుము ||
జీవజలాల ఊటలతో మా తోట తడుపుము దేవా
తియ్యని తేనీయ మాటలతో మా నోరు నింపుము దేవా } 2
సుమమధుర సహవాసముతో సాగెద నిరతము నీ సేవలో } 2
|| ఆకర్షించుము ||
Yesayyaa.. Yesayyaa.. Yesayyaa.. Yesayyaa..
Ninne Ninne Ne Koluthunayyaa Neeve Neeve Naa Raajuvayyaa (2)
Yesayya Yesayya Yesayyaa…
Kondalalo Loyalalo Adavulalo Edaarulalo (2)
Nannu Gamaninchinaavaa Nannu Nadipinchinaavaa (2)
|| Yesayyaa ||
Aathmeeyule Nannu Avamaaninchagaa Anyule Nannu Apahasinchagaa (2)
Anda Neevaithivayyaa Naa.. Konda Neeve Yesayyaa (2)
|| Yesayyaa ||
Marana Chaayalalo Merisina Nee Prema Naligina Brathukuna Kurisina Nee Krupa (2)
Nannu Balaparachenayyaa Ninne Ghanaparathunayyaa (2)
|| Yesayyaa ||
Vanchena Vanthena Odigina Bhaaraana Osagaka Visigina Visire Kerataana (2)
Kalalaa Kadatherchinaavaa Nee Valalo Nanu Mosinaavaa (2)
|| Yesayyaa ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి
0 కామెంట్లు
Contact form
0 కామెంట్లు