Home
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
Index
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
త
ద
న
హోమ్
Sunaina 🎤
కల్వరిగిరిపై సిలువ భారము భరించితివా ఓ నా ప్రభువా నా పాపముకై నీ రక్తమున
కల్వరిగిరిపై సిలువ భారము భరించితివా ఓ నా ప్రభువా నా పాపముకై నీ రక్తమున
కల్వరిగిరిపై సిలువ భారము భరించితివా ఓ నా ప్రభువా
నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా } 2
దుష్టుండనై బల్లెము బూని గ్రుచ్చితి తండ్రి ప్రక్కలోన } 2
కేక వేసి నీదు ప్రాణం సిలువ పైన అర్పించితివా } 2
|| కల్వరి ||
మూడు దినముల్ సమాధిలో ముదముతోడ
నిద్రించితివా } 2
నా రక్షణకై సజీవముతో సమాధిన్ గెల్చి లేచిన తండ్రి
|| కల్వరి ||
ఆరోహణమై వాగ్ధానాత్మన్ సంఘము పైకి పంపించితివా } 2
నీ రాకడకై నిరీక్షణతో నిందలనెల్ల భరించెదను } 2
|| కల్వరి ||
Kalvarigiripai siluva baramu barimchitiva O na prabuva
Na papamukai ni raktamunu siluvapaina arpimchitiva } 2
Dushtundanai Ballemu Booni Gruchchithi Thandri Prakkalona } 2
Keka Vesi Needhu Praanam Siluva Paina Arpinchithivaa } 2
|| Kalvari ||
Mudu dinamul samadhilo mudamutoda
Nidrimchitiva } 2
Na rakshanakai sajivamuto samadhin gelchi lechina tamdri } 2
|| Kalvari ||
Aarohanamai Vaagdhaanaathman Sanghamu Paiki Pampinchithivaa } 2
Nee Raakadakai Nireekshanatho Nindhalanella Bharinchedhanu } 2
|| Kalvari ||