Home
About
Contact
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
Index
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
త
ద
న
హోమ్
Paul Emmanuel
అందరు నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే నా తల్లియు నీవే
అందరు నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే నా తల్లియు నీవే
Online Lyrics List
మార్చి 10, 2024
అందరు నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే } 2
నా తల్లియు నీవే నా తండ్రియు నీవే
నా తల్లి తండ్రి నీవే యేసయ్యా } 2
|| అందరు నన్ను ||
లోకము నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే } 2
నా బంధువు నీవే నా మిత్రుడ నీవే
నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా } 2
|| అందరు నన్ను ||
వ్యాధులు నన్ను చుట్టినా
బాధలు నన్ను ముట్టినా } 2
నా కొండయు నీవే నా కోటయు నీవే
నా కొండ కోట నీవే యేసయ్యా } 2
|| అందరు నన్ను ||
నేను నిన్ను నమ్ముకొంటిని
నీవు నన్ను విడువనంటివే } 2
నా తోడుయు నీవే నా నీడయు నీవే
నా తోడు నీడ నీవే యేసయ్యా } 2
|| అందరు నన్ను ||
Andaru Nannu Vidachinaa
Neevu Nannu Viduvanantive } 2
Naa Thalliyu Neeve Naa Thandriyu Neeve
Naa Thalli Thandri Neeve Yesayyaa } 2
|| Andaru Nannu ||
Lokamu Nannu Vidachinaa
Neevu Nannu Viduvanantive } 2
Naa Bandhuvu Neeve Naa Mithruda Neeve
Naa Bandhu Mithruda Neeve Yesayyaa } 2
|| Andaru Nannu ||
Vyaadhulu Nannu Chuttinaa
Baadhalu Nannu Muttinaa } 2
Naa Kondayu Neeve Naa Kotayu Neeve
Naa Konda Kota Neeve Yesayyaa } 2
|| Andaru Nannu ||
Nenu Ninnu Nammukontini
Neevu Nannu Viduvanantive } 2
Naa Thoduyu Neeve Naa Needayu Neeve
Naa Thodu Needa Neeve Yesayyaa } 2
|| Andaru Nannu ||
Contact form