Song no: 190

    సన్నుతించెదను - దయాళుడవు నీవని -1
    యెహోవా నీవే దయాళుడవని నిను - సన్నుతించెదను -2
    సన్నుతించెదను - దయాళుడవు నీవని -1

  1. సర్వ సత్యములో నను నీవు నడిపి
    ఆదరించిన పరిశుద్ధాత్ముడా -2
    కృపాధారము నీవెగా - షాలేమురాజా
    నిను సన్మానించెదను -2 || సన్నుతించెదను ||

  2. నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి
    చూపితివా నీ వాత్సల్యమును -2
    కృపానిధివి నీవెగా  - నా యేసురాజా
    నిను సన్మానించెదను -2 || సన్నుతించెదను ||